Author: Anand Korutla

History and famous places in Afghanistan

ఆఫ్ఘనిస్తాన్ 5,000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న గొప్ప మరియు వైవిధ్యమైన చరిత్రను కలిగి ఉంది, అన్వేషించడానికి అనేక ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి: చరిత్ర: ప్రసిద్ధ ప్రదేశాలు: గమనిక: కొనసాగుతున్న సంఘర్షణలు మరియు భద్రతా సమస్యల కారణంగా, ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లడం సవాలుగా ఉంది. ఈ ప్రసిద్ధ ప్రదేశాలు సందర్శకులకు అందుబాటులో ఉండకపోవచ్చు లేదా సురక్షితంగా ఉండకపోవచ్చు.

Loading

వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం:CM రేవంత్ రెడ్డి

TG: ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

Loading

వదలనంటున్న వరుణుడు.. అత్యంత భారీ వర్షాలు TG:

మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40-50kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పయిన తెలిపిన జిల్లా ల వారు అప్రమథంగా ఉండాలని అధికారులు తెలుపరు.

Loading

FLASH NEWS.. మానేరు డ్యామ్ లో వ్యక్తి గల్లంతు

గంభీరావుపేట మండలం నర్మల మానేరు డ్యాంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల ప్రకారం.. మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికిచెందిన కైరం కొండ శివరాములు (55) అనే జాలరి చేపలు పట్టేందుకు ఆదివారం ఉదయం మానేరు డ్యామ్లోకి వెళ్లాడు. ఎంత గాలించినా ఆయనఆచూకీ లభించకపోవడంతో మాచారెడ్డి మాచారెడ్డి పోలీస్స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. డ్యామ్ మత్తడి దూకుతున్నందున ఎవరు ఇక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Loading

తెలుగు బిగ్బాస్ 8′ కంటెస్టెంట్స్ వీళ్లే

‘బిగ్ బాస్ తెలుగు 8′ ఈరోజు ప్రారంభమైంది. విష్ణుప్రియ (యాంకర్), ఆదిత్య ఓం (లాహిరి లాహిరి లాహిరిలో సినిమా), అభయ్ నవీన్ (పెళ్లి చూపులు), కిర్రాక్ సీత(7arts), యష్మీగౌడ (స్వాతి చినుకులు), నిఖిల్ మలియక్కల్(గోరింటాకు సీరియల్), ప్రేరణ (కృష్ణ ముకుంద మురారీ), సోనియా (నటి), శేఖర్ భాషా(RJ), నాగమణికంఠ (యాక్టర్), పృథ్వీరాజ్(నటుడు), నైనిక (డాన్సర్), ఇన్ఫ్లూయెన్సర్స్ బెజవాడ బేబక్క, నబీల్ అఫ్రీది కంటెస్టెంట్స్.

Loading

MHBD:వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతురు

MHBD జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి, గంగారాం తండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. వారిద్దరూ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికికారులో బయలుదేరారు.

Loading

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిమెగాస్టార్ చిరంజీవి కోరారు. ‘మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితేతప్ప బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చేప్రమాదం ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడుప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూఅండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ ఉంటారనిఆశిస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు.

Loading

ధర్మపురి: నేరెళ్ల వాగు ఉధృత ప్రవాహం.. నిలిచినరాకపోకలు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతోనేరెళ్ళ గుట్ట వద్ద వంతెనపై భారీగా వరద నీరుపొంగిపొర్లుతోంది. వరద నీటి ప్రవాహం కారణంగాజగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య వాహనాలప్రయాణాలు, రాకపోకలు నిలిచిపోయాయి.వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలనిస్థానికులు కోరుతున్నారు.

Loading

భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

భారీ వర్షాలు.. తీవ్ర విషాదంTG: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదంచోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీవర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురుహనుమమ్మ(78), అంజిలమ్మ(38) మృతిచెందారు.అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతంనమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాకాకర్వల్లో 52.9cm వర్షం కురిసింది.ఇనుగుర్తి (మహబూబాబాద్)-45.5cm,రెడ్లవాడ (వరంగల్)-45cm, చిన్నగూడూర్(మహబూబాబాద్)-45cm, ముకుందపురం(సూర్యాపేట)-44cm వర్షపాతం నమోదైంది.

Loading

నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ

రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లోకూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామనిప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ఫిన్క్ ఫెస్ట్ ఆయన మాట్లాడుతూ కొందరురాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్సభ ఎన్నికల్లోబీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తానుప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు.2029లో జరిగే ఫిన్దెక్ ఫెస్ట్కు కూడా తానే వస్తాననిమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Loading

Back To Top
//phaussoophuls.net/4/8043294