Railway Jobs (7,951)

Railway recruitment jobs

APPLY NOW..

7,951 ఉద్యోగాలు రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. వయసు: 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి 35,400, కెమికల్ సూపర్వైజర్కు 44,900ఉంటుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//chicaunoltoub.net/4/8043294