Bank Jobs Notification Released

Govt Bank jobs

బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాలు..

రేపే లాస్ట్ డేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో 4,455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 స్పెషలిస్టు ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://www.ibps.in/ వెబ్సైట్లో చూడగలరు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//chicaunoltoub.net/4/8043294