రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లో
కూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామని
ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్
ఫిన్క్ ఫెస్ట్ ఆయన మాట్లాడుతూ కొందరు
రాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో
బీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తాను
ప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు.
2029లో జరిగే ఫిన్దెక్ ఫెస్ట్కు కూడా తానే వస్తానని
మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.