సరిపోద శనివారం సినిమా హిట్ అనే చెప్పవచ్చు సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వం వహించిన డివివి దానయ్య నిర్మించిన భారతీయ తెలుగు భాష సినిమా. నాని కథానాయకుడిగా నటించిన ఈ ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్‌లు నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, [ నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కనకు వచ్చి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి. సూర్యగా నాని ఎప్పటిలానే ఎమోషన్స్‌కు ఎమోషన్స్, సెంటిమెంట్‌కు సెంటిమెంట్ చక్కగా పండించారు. నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కనకు వచ్చి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి. సూర్యగా నాని ఎప్పటిలానే ఎమోషన్స్‌కు ఎమోషన్స్, సెంటిమెంట్‌కు సెంటిమెంట్ చక్కగా పండించారు. యాక్షన్ సన్నివేశాల్లో తన మజిల్ పవర్ చూపించే ప్రయత్నం చేశారు. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని.. ఇతర పాత్రల ద్వారా కథ చెప్పించడం కొత్తగా ఉంటుంది. ప్రియాంక అరుల్ మోహన్‌కు చారులతగా ప్రమోషన్ లభించినట్టే.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఎస్‌జే సూర్య, మురళీ శర్మ మరోసారి తన క్యారెక్టర్లతో కామెడీ, యాక్షన్‌ను భారీగా పండించారు.,సరిపోదా శనివారం సినిమా మదర్ సెంటిమెంట్‌తో కూడిన పక్కా యాక్షన్ డ్రామా. రెగ్యులర్, రొటీన్ కథ అయినప్పటికీ.. మేకింగ్, ట్రీట్‌మెంట్ ఆకట్టుకొనేలా ఉంటుంది. కథ మొదలైన కొద్ది సేపటికే సినిమా డిస్టినేషన్ ఏమిటో సాధారణ ప్రేక్షకుడికి అర్దం అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే సన్నివేశాలు, ఎపిసోడ్స్ ఒడిదుడుకులతో సాగుతుంది. ఓవరాల్‌గా సినిమాను చూస్తే కొత్తగా ఏమీ అనిపించదు. కానీ సీన్ల ప్రకారం చూస్తే ఫన్, ఎమోషన్స్ మెప్పిస్తాయి. లెంగ్త్, కొత్తదనం లేదనే విషయాలను పక్కన పెడితే.. రెండు గంటల 50 నిమిషాలపాటు ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా చూడదగినట్టు ఉంది. ఇక నాని సినిమా రేంజ్‌కు సరిపోయిందా? అని అంటే.. సరిపుచ్చుకొనే వారికి సరిపోతుంది. సరి పెట్టుకోలేని వాళ్లకు సరిపోలేదనిపిస్తుంది. ఈ రెండు గ్రూపుల్లో మీరు ఎవరో థియేటర్‌కు వెళ్లి తెలుసుకొండి