తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకుంది మనకు తెలిసిందే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మరియు కబ్జాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కు పాదం వెయ్యాలని ఆలోచించి హైదరాబాద్లో జరిగిన అన్ని అక్రమ కట్టడాలపై నిఘా వేసి వాటిని కూల్చివేయడం జరుగుతుంది అందులో భాగంగా హీరో నాగార్జున కూడా n convention కూడా ఒక అక్రమాలు కట్టడం గా పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశం మేరకు అధికారులు ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది దీన్ని ప్రతిపాదిస్తూ హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ ని ఒక్క ఎంచుకోడా కబ్జాచే ఇంచు కూడా కబ్జా చేయలేదని కూల్చివేతకు ముందు ఎలాంటి విచారణ చేయకుండా మరియు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని మరియు ప్రభుత్వం నుండి ఎలాంటి నోటీసులు రాలేవని ఇలా సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని ఆరోపించారు ప్రభుత్వం కన్వెన్షన్ లో పనిచేస్తున్న వాళ్ల గురించి వాళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండేదని నాగార్జున తెలిపారు దీని గురించి స్వయంగా నాగార్జున గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విచారించడం మరియు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది