శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జిల్లా: బుగ్గరాం మండలకేంద్రంలోని శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలకు విద్యార్థుల తల్లి దండ్రులు ముఖ్య అతిదులు గా హాజరైనారు. మరియు బుగ్గరాం మండలస్తాయి, పాలు రాజకీయ, బీజేపీ, కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,హాజరై ఈ ముందస్తు బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసారని శ్రీ గ్లోబల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టరెట్ గ్రహీత శ్రీ నక్క రాజు గారు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//boksaumetaixa.net/4/8043294