ధర్మపురి పట్టణానికి చెందిన చిపిరిశెట్టి సత్తెన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున సత్తెన్న కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.