జగిత్యాల :22-09-2024 ఆదివారం రోజున కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి హాఫ్ మారేధన్ రన్నింగ్ పోటీలో వెల్కటూరు మండలనికి చెందిన (కొంగ అక్షేయ్)అండర్ 18 ఇయర్స్ 5 కిలో మీటర్ల పరుగు పందెంలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మేడల్ సాధించాడు. క్రీడాకారుడిని కోచ్ బూట్ల రాజమల్లయ్య గారు,మరియు,తల్లిదడ్రులు,ప్రజాప్రతినిధులు, స్నేహితులు అభినందించారు.