ఆధార్ కార్డ్ స్కాన్ చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త బ్యాంక్ లో అకౌంట్ తీయాలన్న విద్యాసంస్థ లో అడ్డ్మిషన్ కావాలన్న. ఆధార్ కార్డ్ తప్పనిసరి ఆధార్ లో అన్నీ బయోమెట్రిక్ డేటా ఉన్నందున దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని UIDAI హెచ్చరిస్తోంది టాంపరింగ్ చేయడం వల్ల సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని తెలిపించిది ఐడెంటిటీ దృవీకరణ కోసం ఓన్లీ MAadhaar application లేక ఆధార్ QR నీ ఉపయోగించాలని చూసించింది అలాగే మరొప్రకటన లో గత 10 సంవత్సరాల నుండి వివరాలు అప్డేట్ చేసుకొని వారు కూడా వీలైనంత త్వరగా చేసుకోగలరు అని చెప్పింది అప్డేట్ గడువు మరి నేల పొడిగింపు ఒక్కో అప్డేట్ కి రూ.50 ఛార్జ్ చేయబతుంది అని చెప్పారు