ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?
- అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
- 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
- 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
- 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
- 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
- 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
- 60 ఏళ్లు పైబడినవారు : 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.