భారీ వర్షాలు నేపథ్యం లో ఆంధ్ర లో విజయవాడ విద్వంసం తో మునిగిపోయింది కృష్ణ నది ట్రీవ్రతకు విజయవాడ అల్లాడిపోయింది ముఖ్యం ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్
మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఇప్పటికే వరద ప్రాంతాలు అన్ని చెక్కుచేధిపోయినవి మరియు విజయవాడ లో ఉన్న అన్ని కాలనీలు నీటితో నిండి ఉన్నాయి ఈ సంఘటన కి సిఎం దగ్గరుంది అన్ని సహాయక చర్యల్లో తీసుకుంటూ ప్రజలందరికీ తాము ఉన్నాం అని ధైర్యం ఇస్తూ వారందరికీ భోజన మరియు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసుతున్నారు టీడీపీ ప్రభత్వం