Year: 2024

తెలంగాణ లో 1,130 పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

APPLY NOW.. 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. SEP 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. APలో 27, TGలో 19 ఖాళీలున్నాయి. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది.

Loading

చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు AP : అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. ‘బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి’ అని మండిపడ్డారు.

Loading

3వేలకు పైగా ఉద్యోగాలు..

3వేలకు పైగా ఉద్యోగాలు.. వచ్చే నెలలో నోటిఫికేషన్? TG: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో 3వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల సంఖ్య ఖరారైతే వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది.

Loading

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: Sonu Sood

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: సోనూ సూతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. సాయం కోసం supportus@soodcharityfoundation.orgను సంప్రదించాలని సూచించారు.

Loading

వరద బాధితులకు BRS పార్టీ

నెల జీతం విరాళంగా ప్రకటించిన. BRS TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.ಆమాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్ రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.

Loading

తెలంగాణలో కొన్ని జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవ్వల రాత్రి నుంచి రేపు ఉదయం వరకూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మంచిర్యాల ,భూపాలపల్లి,ఆసిఫాబాద్ ,కొత్తగూడెం,ములుగు,పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉన్నాయి అని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు.

Loading

వినాయకుడిని 21 రకా ల ప్రతిమ తో ఎందుకు పూజించాలి

వినాయకుడిని 21 రకా ల ప్రతిమ తో ఎందుకు పూజించాలి  చవితి పూజలో వినాయకుడి ప్రతిమ 21 రకాల ప్రతి తప్పనిసరి నవరాత్రులయ్యాక ప్రతిమలతో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదులు లో నిమజ్జనం చేయడానికి మామూలే మధ్యనానికి ప్రతిమ ఉపయోగాలుంచే ఆకులను ఔషధాలను ఇక వానలు కురిస్తే సమయంలో జలాశయాలు కలుషితం అవుతాయి వీరిని శుభ్రం చేయడానికి ఈ 21 రకాల సరైన పరిష్కారాన్ని చెబుతారు ఆకులను నేటితో కలిసినప్పుడు వాటిలోని ఔషధ […]

Loading

14 ఏళ్ల బాలిక పై అత్యాచారానికి

ఘజియాబాద్ రేప్ కేసు: ఘజియాబాద్‌లోని ఆమె ఇంట్లో 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానికులు నిరసన వ్యక్తం చేశారని పోలీసులు ఈరోజు (ఆగస్టు 29) తెలిపారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు ప్రకారం, బుధవారం (ఆగస్టు 28) సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడినప్పుడు కనీసం 3-4 మంది బాలిక ఇంటి వెనుక తలుపు నుండి ప్రవేశించారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రజనీష్ కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. అన్నారు.ఇరుగుపొరుగున స్క్రాప్ డీలర్‌గా […]

Loading

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తండ్రిగా ప్రసిద్ధి చెందాడుఆధునిక భౌతికశాస్త్రం మార్చి 14న జన్మించిందిరాజ్యంలో ఆల్మ్‌లో 1879జర్మన్ సామ్రాజ్యంలో వార్టెన్‌బర్గ్ అతనితండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్‌గా పనిచేశారుసేల్స్‌మ్యాన్ మరియు ఎలక్ట్రీషియన్ అయితే అతనితల్లి పౌలిన్ కూచ్ aఒక యూదులో పెరుగుతున్న గృహనిర్వాహకుడుకుటుంబం ఐన్స్టీన్ యొక్క ప్రారంభ విద్య ప్రారంభమైందిమ్యూనిచ్‌లో అతను క్యాథలిక్‌కు హాజరయ్యాడుప్రాథమిక పాఠశాల మరియు తరువాత louoఅతను 12 సంవత్సరాల వయస్సులో వ్యాయామశాలను కలిగి ఉన్నాడుఇప్పటికే బీజగణితం మరియు యుకియన్ నేర్చుకున్నాడు1880లో జ్యామితి ఐన్స్టీన్ కుటుంబంగ్రాడ్యుయేషన్ తర్వాత మ్యూనిచ్‌కి మకాం […]

Loading

వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం:CM రేవంత్ రెడ్డి

TG: ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

Loading

Back To Top
//madurird.com/4/8043294