Year: 2024

అన్నను చంపిన తమ్ముడు

జగిత్యాల: అన్నను హత్య చేసిన తమ్ముడుజగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో దారుణం జరిగింది. అన్న విద్యా సాగర్(32)ను తమ్ముడు విక్రమ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని స్థానికులు చెపుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading

శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జిల్లా: బుగ్గరాం మండలకేంద్రంలోని శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలకు విద్యార్థుల తల్లి దండ్రులు ముఖ్య అతిదులు గా హాజరైనారు. మరియు బుగ్గరాం మండలస్తాయి, పాలు రాజకీయ, బీజేపీ, కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,హాజరై ఈ ముందస్తు బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసారని శ్రీ గ్లోబల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టరెట్ గ్రహీత శ్రీ నక్క రాజు గారు తెలిపారు.

Loading

శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు.

జిల్లా: బుగ్గరాం మండలకేంద్రంలోని శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో ఈరోజు ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ వేడుకలకు విద్యార్థుల తల్లి దండ్రులు ముఖ్య అతిదులు గా హాజరైనారు. మరియు బుగ్గరాం మండలస్తాయి, పాలు రాజకీయ, బీజేపీ, కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,హాజరై ఈ ముందస్తు బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసారని శ్రీ గ్లోబల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టరెట్ గ్రహీత శ్రీ నక్క రాజు గారు తెలిపారు.

Loading

ధర్మపురి లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:- ధర్మపురి లో అంగ్లోవేదిక్ కాన్వెంట్ హై స్కూల్ తరుపున ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది , విద్యార్థినిలు ఆనందంగా బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద సంతోషంతో విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.

Loading

మాగ్గిడి పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:- మగ్గిడి ఆదర్శ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది పిల్లలు బతుకమ్మ సంబరాలు చాలా అట్టాసంగా ఆడుకోవడం జరిగింది ప్రిన్సిపాల్ పద్మ మేడం అధ్యాపక బృందం అందరి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.

Loading

ధర్మపురి అంగన్వాడి లో బతుకమ్మ సంబురాలు

మంగళవారం రోజు ధర్మపురి సెక్టార్ లోని ధర్మపురి నాలుగవ సెంటర్ అంగన్వాడీ టీచర్ మాధవి లత మరియు స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మన సంప్రదాయాల పద్ధతులు పండగల విశిష్టత పిల్లలకు తెలియజేసేలా బతుకమ్మ సంబరాల వేడుక నిర్వహించడం అయినది..ఇందులో పాల్గొన్నవారు అంగన్వాడీ పిల్లలు స్కూల్ పిల్లలు కిషోరబాలికలు ఐసిడిఎస్ సిడిపిఓ బి .వాణిశ్రీ మేడం గారు,Hm కనకధార మేడం, టీచర్ R. సరిత మేడం గారు, సూపర్వైజర్స్ ఆండాలు రమ విజయలక్ష్మి శైలజ నీలిమ లత […]

Loading

మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్

మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్ ను ముషిరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు, తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యక్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని క్లియర్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]

Loading

చిన్నారి మృతి

ముస్తాబాద్: బాలిక మృతికి కారకులైన ఇద్దరిపై కేసుముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాల బస్సు నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదయింది. నామాపూర్ గ్రామానికి చెందిన సాల్కం మనోజ్ఞ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. పాఠశాల మైదానంలో వెళ్తుండగా బస్సు డ్రైవర్ గురుమూర్తి, క్లీనర్ రాజు లేకుండా బస్సును వెనక్కి తీశాడు. ఈ క్రమంలో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై గణేశ్ కేసు నమోదు చేశారు.

Back To Top
//toazoaptauz.net/4/8043294