Month: October 2024

జాతీయ విద్యా రత్న అవార్డుకు ఏంపిక.

*జాతీయ విద్యా రత్న మరియు కాకతీయ మహానంది పురస్కారాలు* అందుకోనున్న *డాక్టర్ నక్కరాజు*బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నక్కరాజుని *కాకతీయ మహానంది* పురస్కారం తో పాటు గ్రామీణ ప్రాంతంలో విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను *జాతీయ విద్యా రత్న* పురస్కారాలు వరించినవి. ప్రాణదాత వేదిక ద్వారా గత 12 వసంతాలుగా ఆరుసార్లు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సంకల్ప శివనామ నిర్విరామ గానం చేస్తున్నందుకుగాను ఆధ్యాత్మిక రంగంలో అంజలి మీడియా వారి ఆధ్వర్యంలో […]

Loading

జాతీయ విద్యా రత్న అవార్డుకు ఎంపికైన “డా”నక్క రాజు గారు.

*జాతీయ విద్యా రత్న మరియు కాకతీయ మహానంది పురస్కారాలు* అందుకోనున్న *డాక్టర్ నక్కరాజు* గారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నక్కరాజుని *కాకతీయ మహానంది* పురస్కారం తో పాటు గ్రామీణ ప్రాంతంలో విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను *జాతీయ విద్యా రత్న* పురస్కారాలు వరించినవి. ప్రాణదాత వేదిక ద్వారా గత 12 వసంతాలుగా ఆరుసార్లు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సంకల్ప శివనామ నిర్విరామ గానం చేస్తున్నందుకుగాను ఆధ్యాత్మిక రంగంలో అంజలి మీడియా […]

Loading

డీఎస్సీ ఫలితాల్లో ధర్మపురి మండల వాసి సత్తా చటాడు.

డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన దోనూర్ వాసి ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఏదుల బక్కవ్వ, భీమయ్య దంపతుల పెద్ద కుమారుడు మహేశ్.. డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్లో ఫలితాల్లో మెరిసి ఉద్యోగం సాధించాడు. ఈ రోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందుకున్నారు. పట్టుదలతో మహేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఆయన కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Loading

కరీంనగర్: షార్ట్ సర్క్యూట్.. బాలుడు సజీవ దహనం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బాలుడు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ఈదులగట్టపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఇంటికి నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాలుడు అంగిడి సాయికుమార్ (7) సజీవ దహనమైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading

బాలుడు సజీవ దహనం

కరీంనగర్: షార్ట్ సర్క్యూట్.. బాలుడు సజీవ దహనంవిద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బాలుడు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ఈదులగట్టపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఇంటికి నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాలుడు అంగిడి సాయికుమార్ (7) సజీవ దహనమైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading

గొడ్డలితో దారుణంగా నరికారు.

జగిత్యాల జిల్లా :కోరుట్ల పట్టణంలో కాలువ గడ్డ వద్ద ఫయిమ్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరగగా తీవ్ర గాయాలు కావడంతో ఫయిమ్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటన గురువారం అర్థం రాత్రి జరగగా పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని విచరణ చేపట్టారు.

Loading

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్

జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యా యుడికి పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్ను మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ విధించారు. ఓ ఉపాధ్యా యుడు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి గురువారం రాత్రి జగిత్యాల సబ్ జైలుకు అతడిని తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.

Loading

టెన్త్ విద్యార్ధి మృతి

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా (15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Loading

టెన్త్ విద్యార్ధి మృతి

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా (15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Loading

పాము కాటుకు మహిళ మృతి

జగిత్యాల: పాముకాటుకు గురై మహిళ మృతిపాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. తాండ్ర్యాల గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి(31) మొక్కజొన్న పంట కోసేందుకు వెళ్లగా పాము కాటు వేసింది. తోటి కూలీలు చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు వివరాల సేకరిస్తున్నారు.

Loading

Back To Top
//kaltoamsouty.net/4/8043294