ధర్మపురి – జగిత్యాల మధ్య ఎలాంటి వరద ప్రవాహం లేదు. మధ్య రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు.అకుసాయి పల్లె గుట్ట వద్ద లోలేవల్ వంతెనపై ఎలాంటి వరద ప్రవాహం లేదు.కొన్ని వాట్సప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ అవుతున్న స్కోలింగ్స్ ఫేక్.
కడెం 10 గేట్లు ఎత్తివేత TG: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 52,713 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 48,701 క్యూసెక్కులుగా ఉంది.