Month: September 2024

సిటీ ఆఫ్ గణేశ్’లో అతిపెద్ద గణనాథుని విగ్రహం

సిటీ ఆఫ్ గణేశ్’లో అతిపెద్ద గణనాథుని విగ్రహం ‘ మన దేశంలో ఘనంగా పూజలు అందుకునే గణనాథుడికి విదేశాల్లోనూ బ్రహ్మరథం పడతారని తెలుసా? ప్రపంచంలోని అతిపెద్ద గణపతి విగ్రహం కూడా విదేశాల్లోనే ఉంది. మరి ఇంతకీ గణపయ్యను పూజించే ఆ దేశాలు ఏంటి? ఆ అతిపెద్ద విగ్రహం ఎక్కడ ఉంది? ఈరోజు అనగనగాలో..

Loading

తెలంగాణలోని రనున్న 3 గంటల్లో వర్షాలు

తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.జగిత్యాల,మంచిర్యాల,మెదక్,భూపాలపల్లి, గద్వాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్,ఆసిఫాబాద్ ,కొత్తగూడెం,ములుగు, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణరావ్ పేట, పలు జిల్లాల్లో తెలికపాటీ నుంచి మొస్తూరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్టు జారీచేసింది.

Loading

అంబరాన్ని తాకిన ఖైరతాబాద్ గణనాధుడు గణేశుడి సంబరాలు

ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు. 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళా ఈసారి సంబరాలు అంబారాణి అంటాయి అనే చెప్పవచ్చుప్రతి సారి లాగే ఈ ఏడాది కూడా చాలా అత్యద్భుతం గా చేశారురాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం […]

Loading

AP and TG కి రాష్ట్రాలకు కేంద్రంభారీ సాయం ప్రకటించింది

AP and Telangana: భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రంభారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా రెండుతెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3, 300 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ -సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఇదిలా ఉండగా..తాజాగా తెలంగాణ సెక్రటేరియట్ లో కేంద్ర […]

Loading

రాజుతరుణ్ నను మోసం చేశాడు

హైదరాబాద్: హీరో రాజ్తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్.. ఛార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న రాజ్తరుణ్.. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్న పోలీసులు.. పదేళ్ల పాటు పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారు.. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి- పోలీసులు

Loading

కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం (సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు […]

Loading

వరదలో విలవిల లాడుతున్న విజయవాడ

భారీ వర్షాలు నేపథ్యం లో ఆంధ్ర లో విజయవాడ విద్వంసం తో మునిగిపోయింది కృష్ణ నది ట్రీవ్రతకు విజయవాడ అల్లాడిపోయింది ముఖ్యం ఎన్టీఆర్‌, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఇప్పటికే వరద ప్రాంతాలు అన్ని చెక్కుచేధిపోయినవి మరియు విజయవాడ లో ఉన్న అన్ని కాలనీలు నీటితో నిండి ఉన్నాయి ఈ సంఘటన కి సిఎం దగ్గరుంది అన్ని సహాయక చర్యల్లో తీసుకుంటూ ప్రజలందరికీ తాము ఉన్నాం అని ధైర్యం […]

Loading

The Goat movie review

సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్ సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లోవచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్లోనే సెండాఫ్లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ […]

Loading

కలచివేసే దృశ్యాలు

కలచివేసే దృశ్యాలుAP: వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Loading

Back To Top
//toazoaptauz.net/4/8043294