Month: September 2024

చిన్నారి మృతి

ముస్తాబాద్: బాలిక మృతికి కారకులైన ఇద్దరిపై కేసుముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాల బస్సు నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదయింది. నామాపూర్ గ్రామానికి చెందిన సాల్కం మనోజ్ఞ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. పాఠశాల మైదానంలో వెళ్తుండగా బస్సు డ్రైవర్ గురుమూర్తి, క్లీనర్ రాజు లేకుండా బస్సును వెనక్కి తీశాడు. ఈ క్రమంలో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై గణేశ్ కేసు నమోదు చేశారు.

Loading

చిన్నారి మృతి

ముస్తాబాద్: బాలిక మృతికి కారకులైన ఇద్దరిపై కేసుముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాల బస్సు నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదయింది. నామాపూర్ గ్రామానికి చెందిన సాల్కం మనోజ్ఞ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. పాఠశాల మైదానంలో వెళ్తుండగా బస్సు డ్రైవర్ గురుమూర్తి, క్లీనర్ రాజు లేకుండా బస్సును వెనక్కి తీశాడు. ఈ క్రమంలో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై గణేశ్ కేసు నమోదు చేశారు.

Loading

గోదావరి స్నానానికి వచ్చి యువకుడి గల్లంతు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద ఈ రోజు (ఆదివారం) కరీంనగర్, శ్రీనగర్ కాలనీ కి చెందిన రాగుల పవన్ కుమార్ , వయస్సు 19 సం.లు, అను అతడు తన స్నేహితులు అయినా కొట్టే నవిత్ వర్మ మరియు బొగే అశ్విన్ లతో కలిసి మోటారు సైకిల్ b.no. AP15AS 1882 గల దానిపై దుర్గ దేవి మాలధారణ సందర్భంగా రాయపట్నం కి గోదావరి స్నానానికి వచ్చి మధ్యాహ్నం సుమారు 02.30 గంటల […]

Loading

చాకలి(చిట్యాల) ఐలమ్మ 129వ జయంతి వేడుకలలో పాల్గొన్న అడ్లూరి

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం :- జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ 129వ జయంతిని వేడుకలకి ముఖ్య అతిధులుగా గౌరవ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఐలమ్మ పోరాటాన్ని,త్యాగాలను గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ […]

Loading

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు…ర్యాలీ తీసి.. కళాశాల ఆవరణలో ఉన్న కలుపు మొక్కలను తొలగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలో కళాశాల ఇంచార్జ్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా భావం పెంపొందించేందుకే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం జరిగిందని విద్యార్థులు ప్రతి ఒక్కరితో సేవా భావంతో ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని […]

Loading

ధర్మపురి లో కళాశాల పునఃప్రారంభం

అసలీ న్యూస్ , ధర్మపురి నియోజకవర్గం :- ధర్మపురి లో శ్రీ లక్ష్మీ నృసింహ సంసృతంద్ర కళాశాల (నైట్ కాలేజీ) తిరిగి మళ్ళీ ప్రారంభం అయింది. ఇంటర్ నుండి డిగ్రీ వరకు మళ్ళీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Loading

మృతి చెందిన కుటుంబానికి పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

ధర్మపురి పట్టణానికి చెందిన చిపిరిశెట్టి సత్తెన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున సత్తెన్న కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Loading

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్ధి

జగిత్యాల :22-09-2024 ఆదివారం రోజున కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి హాఫ్ మారేధన్ రన్నింగ్ పోటీలో వెల్కటూరు మండలనికి చెందిన (టి.అరుణ్ కుమార్)18 ఇయర్స్ 5 కిలో మీటర్ల పరుగు పందెంలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మేడల్ సాధించాడు. క్రీడాకారుడిని కోచ్ బూట్ల రాజమల్లయ్య గారు,మరియు,తల్లిదడ్రులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు అభినందించారు.

Loading

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్ధి

జగిత్యాల :22-09-2024 ఆదివారం రోజున కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి హాఫ్ మారేధన్ రన్నింగ్ పోటీలో వెల్కటూరు మండలనికి చెందిన (కొంగ అక్షేయ్)అండర్ 18 ఇయర్స్ 5 కిలో మీటర్ల పరుగు పందెంలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మేడల్ సాధించాడు. క్రీడాకారుడిని కోచ్ బూట్ల రాజమల్లయ్య గారు,మరియు,తల్లిదడ్రులు,ప్రజాప్రతినిధులు, స్నేహితులు అభినందించారు.

Loading

*జగిత్యాల సారంగపూర్ అడవిలో చిరుతపులి సంచలనం*

సెప్టెంబర్ 22, 2024 ఉదయం 4_5 సమయం ల మద్య అటువైపుగా వెళుతున్న కొంత మంది యువకులకి చిరుతపులి కనపడటం తో భయందోళనకి చెంది సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అటవీ శాఖ వారు చిరుతపులి కనిపించిన ప్రదేశంలో సీసీ టీవీ పెట్టి దాన్ని బంధించి మళ్లీ అడవి మద్యలో ఒడిలేసారు అటవీ శాఖ : సమాచారం ప్రకారం సారంగపూర్ అడవిలో మొదటి 6 చిరుతపులి లు ఉన్నాయి పాంథెరా జాతికి చెందిన ఐదు […]

Loading

Back To Top
//groostaupy.net/4/8043294