విజయవాడలో మల్లి నిన్న రాత్రి నుంచి ఉరుములతో ,మెరుపులతో, కూడిన భారీ వర్షాలు దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో జనాలు వణికిపోతున్నారు. విజయవాడ కనదుర్గమ్మ ముక్కు పుడక తఖెదక వదిలి పెట్టదు అని అని అంటున్నారు. బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ముక్కు పుడక టేకిందంటే ప్రళయం వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు అంటున్నారు