వర్షంలో ఫోన్ వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఒక వ్యక్తి అలానే ఫోన్ మాట్లాడుకుంటే వర్షంలో తడుస్తూ వీధి కొంటి నడుస్తూ ఉంటాడు ఒకేసారి కాల్ రావడంతో తను ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుండగా సడన్ గా ఒకేసారి తన చేతిలో ఉన్న మొబైల్ ఒకేసారి భారీ మెరుపులాగా పేలి అక్కడ అక్కడికక్కడనే ఆ వ్యక్తి చనిపోయాడు ఇలా ఎవరు కూడా వర్షంలో పోను మాట్లాడడం కానీ ఫోను చూడడం కానీ చేయొద్దని అందరికీ విజ్ఞప్తి