APPLY NOW.. 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. SEP 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. APలో 27, TGలో 19 ఖాళీలున్నాయి. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది.
11 total views , 1 views today