ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. తీహార్ జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్. రూ. 10 లక్షల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీ ఇవ్వాలి.. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలి. సాక్ష్యాలను ట్యాంపర్ చేయకూడదు.. లిక్కర్ కేసుపై పబ్లిక్‌గా మాట్లాడకూడదని షరతులు.. న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారం అంటే స్వేచ్ఛను హరించడమే-సుప్రీంకోర్టు