గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు:
CM
AP: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు
మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు
వెల్లడించారు. సకాలంలో స్పందించి అధికారులను
అప్రమత్తం చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా
ఇప్పటివరకు ఎలాంటి పరికరాలు దొరకలేదని
చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్ర
విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల
విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని,
తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం
హెచ్చరించారు.